కైలాస్ పర్వతంపై తొలిసూర్య కిరణాలు పడ్డ అరుదైన దర్శనం. ఈ కిరణాలు కొన్ని గడియలు మాత్రమే ఉంటాయి. ఈ దర్శనం కోసం చాలా మంది సాధకులు పరితపిస్తుంటారు. ఇలాంటి అద్బుత దర్శనం కోసం ఏటా కైలాస్ యాత్ర చేస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు. అయినా ఇలాంటి దర్శనం కొందరికి మాత్రమే లభిస్తుంది. ఇలాంటి సందర్బంలో తీసిన ఈ వీడియో నాకు మిత్రులు పంపారు. ఈ అద్బుత వీడియోను మన హిందూసాంప్రదాయాలు గ్రూపు సభ్యులు దర్శనం చేసుకుని ఆ కైలాసనాధుని అనుగ్రహం పొందండి.
!! హరహరమహదేవ శంభోశంకర !!
🙏🙏🙏👇👇👇
No comments:
Post a Comment